Histogram ( Photography / Videography ) explained in telugu

histogram explained in telugu video tutorial.

An image histogram is a type of histogram that acts as a graphical representation of the tonal distribution in a digital image. It plots the number of pixels for each tonal value. By looking at the histogram for a specific image a viewer will be able to judge the entire tonal distribution at a glance.

Posted in | Leave a comment

Our new shortfilm "Desire"

Please watch and share our new short film desire

3 Comments

Best Free video edior - Hitfilm express 3 review in telugu

download  free  Hitfilm express 3 version here
https://hitfilm.com/express/portal-combat


Leave a comment

తెలుగులో Resolve 12 preview : Color Grading and editing suit

Hollywood standard color grading and editing for everyone.
Download Free  davinci resolve 12 here
https://www.blackmagicdesign.com/in/products/davinciresolve

Posted in | Leave a comment

తెలుగులో Why we don't oppose free services like facebook freebasics and airtel zero :: Podcast in telugu

బీదవానికి ఉచితంగా ఎవరన్నా పులిహోర పొట్లాలు పంచుతుంటే వారిని అడ్డుకోవడానికి రెస్టారెంట్ వాళ్ళు గొడవచేస్తే ఎలా ఉంటుంది? "వాళ్లకి పులిహార వాళ్ళ ఆకలి తీరిపోయి బిర్యాని , తందూరి ,  చేపల పులుసు తెలియకుండా పోతుంది . పెడితే  వాళ్లకి,  రెస్టారెంట్స్  వంటకాలు పంచండి.  ఎం ? పులిహార పెట్టిన వాడు బిర్యాని పెట్టలేదా ? "
ఇలా ఉచితంగా పులిహారాలు పంచుతుంటే ఎవరన్న   రెస్తారెంట్ పెట్టుకుంటే వాడి వ్యాపారం గతేమిటి ?"   అని వాదిస్తే ఎలా ఉంటుంది.  నెట్ న్యూట్రాలిటీకి  ఈ ఉచిత సర్వీసులకి సంబందం  ఏమిటి ?



Posted in , | 1 Comment

సినిమా ఎనిమేషన్ , VFX నేర్చుకోవలనుకే వారు తప్పక తెలుసుకోవాల్సిన చేదు నిజాలు

Don't join any Vfx /animation courses before viewing this video

 1. అత్తిలి, దువ్వ ప్రాంతాలవారు సినిమా గ్రాపిక్స్ నేర్చుకోవాలని hyd వచ్చి ఎలా మోసపోతున్నారు ?
2. అసలు సినిమా గ్రాపిక్స్ పరిస్తితి ఏమిటి worldwide ?
 3. సినిమా గ్రాపిక్స్ రంగంలో లో అసలు జాబ్స్ ఉన్నాయా?
4. కొన్ని Training Institutes మాయాజాలం ఏమిటి?
 Pls Share, like , comment your views

3 Comments

తెలుగు ట్యుటోరియల్ : How to convert any video for free with handbrake .

Best video transcoder / converter for videos

HandBrake is a tool for converting video from nearly any format to a selection of modern, widely supported codecs.

Reasons you’ll love HandBrake:


x264 codec and intel quicksync
Convert video from nearly any format
Free and Open Source
Multi-Platform (Windows, Mac and Linux)
https://handbrake.fr/

Posted in , | Leave a comment

How to Earn Money as Youtube Creator ::: Telugu tutorial తెలుగులో

1.how to earn money through youtube as  video creator
2.How to get adsense account  easily for your  youtube creator account
3.how much your videos earn on youtube
4.youtube copyright tips
explained in  telugu



pls subscribe , like and share

Leave a comment

ఉచితంగా సాప్ట్వేర్స్ పొందటం గురుంచి చిట్కాలు

How to get free software legally in Telugu తెలుగులో ఉచితంగా సాప్ట్వేర్స్ పొందటం గురుంచి చిట్కాలు

Posted in | 1 Comment

చక్కని మాక్రో పొటోలు తీయండి ఇలా... తెలుగు ట్యుటోరియల్

కేవలం కిట్ లెన్స్తోనూ , చిన్న కేమరాలతోను కుడా అందమైన మాక్రో పొటోలు తీసే టెక్నిక్స్ . Never miss pro tip at the end of video. Share. Subscribe like the video if you found it useful.

Posted in , | Leave a comment

పోటోగ్రపీ / వీడియోగ్రఫీ /సినిమటోగ్రపీ లో ముఖ్యమైన Aperture, ISO, Shutter-speed ల గురుంచి తెలుగులో సులభంగా...

Learn easily Aperture ISO Shutter-speed explained in telugu. పోటోగ్రపీ / వీడియోగ్రఫీ /సినిమటోగ్రపీ లో ముఖ్యమైన Aperture, ISO, Shutter-speed ల గురుంచి తెలుగులో సులభంగా ఈ టుటోరియల్ లో వివరించాను . మరిన్ని వీడియోల కోసం సబ్ స్క్రైబ్ చెయ్యండి , షేర్ చెయ్యండి . లైక్ చెయ్యండి . మీ అభిప్రాయాలను తెలియజేయగలరు. ధన్యవాదములు - మీ శివ

Leave a comment

సెల్ఫి స్టిక్ / మొనోపాడ్ రివ్యు & Tips

ఈ రోజుల్లో సెల్ ఫోన్స్ మంచి నాణ్యతతో పొటోలు విడియోలు తియగాలుగుతున్నాయి . సేల్పిలు ఇప్పుడు కామన్ అయ్యాయి.  అయితే సెల్ఫి స్టిక్ / మొనోపాడ్ ఉపయోగించితే మంచి సేల్పిలు , విడియోలు తీసుకోవచ్చు .

సెల్ఫి స్టిక్ / మొనోపాడ్ ధర : వంద రుపాయల నుంచి ..  కొంతవరకు కెమరా షేక్స్ రాకుండా stabiliser లా ఉపయోగపడుతుంది. డాలి జుం లా, చిన్న సైజు జిబ్ లా విడియో కి  ఉపయోగించవచ్చు. 
View this video for Tips





Link to  selfie stick at flipkart at rs 100 







Posted in | Leave a comment

న్యుసేన్స్ తెలుగు short film Screenplay

న్యుసేన్స్ తెలుగు short film Screenplay








Posted in | Leave a comment

పకోడి - Nonsense Unlimited మా మిత్రులు కొంతమంది సరదాగా చేసిన సింపుల్ స్కిట్

 మా మిత్రులు కొంతమంది సరదాగా చేసిన సింపుల్ స్కిట్
ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి పార్టీలు చేసుకుంటూ రాజకీయాలు సినిమాలు మాట్లాడుకుంటూ ఘర్షణ పడే వారిపై , అలాగే పెస్బుక్ లో రాజకీయాలు మాట్లాడుకుంటూ ఒకరినొకరు తిట్టుకునే వారిపై చిన్న సెటైర్
 



రికార్డ్ బటన్ ని గట్టిగా నొక్కక పోవడం తో కొన్ని డైలాగ్స్ రికార్డ్ అవ్వలేదు .. అయినా పిచాపాటినే కదాఅనిఅలాఎడిట్చేసి అప్లోడ్చేసేసాం...

Posted in , | Leave a comment

ఉచితంగా పోటో ఎడిటింగ్ సాప్ట్వేర్ DxO OpticsPro 8 Elite Edition

DxO OpticsPro 8 Elite Edition చాలా సులువైన hi-end పోటో ఎడిటింగ్ సాప్ట్వేర్. కేవలం కొన్ని క్లిక్స్ తో మన పోటోస్ ని కరెక్ట్ చేసుకునే సదుపాయాలతో లభిస్తుంది .
 For download http://www.dxo.com/us/digitalphoto



The download link for DxO Optics Pro 8 Elite is given to you above. To get your registration key, click here to visit the giveaway page, enter your email address in the "Ihre E-Mail-Adresse an" field, enter the CAPTCHA code in the "Code" field, and click "ABSENDEN" button -- you will then be emailed your license key (it is the code given under the text "Hier ist Ihr persönlicher Freischaltcode für DxO OpticsPro 8 Elite Edition" in the email).
Once you get your key, download and install DxO Optics Pro 8 Elite and then register it using the registration information you were given.

Posted in | Leave a comment