తెలుగులో Why we don't oppose free services like facebook freebasics and airtel zero :: Podcast in telugu
బీదవానికి ఉచితంగా ఎవరన్నా పులిహోర పొట్లాలు పంచుతుంటే వారిని అడ్డుకోవడానికి రెస్టారెంట్ వాళ్ళు గొడవచేస్తే ఎలా ఉంటుంది? "వాళ్లకి పులిహార వాళ్ళ ఆకలి తీరిపోయి బిర్యాని , తందూరి , చేపల పులుసు తెలియకుండా పోతుంది . పెడితే వాళ్లకి, రెస్టారెంట్స్ వంటకాలు పంచండి. ఎం ? పులిహార పెట్టిన వాడు బిర్యాని పెట్టలేదా ? "
ఇలా ఉచితంగా పులిహారాలు పంచుతుంటే ఎవరన్న రెస్తారెంట్ పెట్టుకుంటే వాడి వ్యాపారం గతేమిటి ?" అని వాదిస్తే ఎలా ఉంటుంది. నెట్ న్యూట్రాలిటీకి ఈ ఉచిత సర్వీసులకి సంబందం ఏమిటి ?
సినిమా ఎనిమేషన్ , VFX నేర్చుకోవలనుకే వారు తప్పక తెలుసుకోవాల్సిన చేదు నిజాలు
1. అత్తిలి, దువ్వ ప్రాంతాలవారు సినిమా గ్రాపిక్స్ నేర్చుకోవాలని hyd వచ్చి ఎలా మోసపోతున్నారు ?
2. అసలు సినిమా గ్రాపిక్స్ పరిస్తితి ఏమిటి worldwide ?
3. సినిమా గ్రాపిక్స్ రంగంలో లో అసలు జాబ్స్ ఉన్నాయా?
4. కొన్ని Training Institutes మాయాజాలం ఏమిటి?
Pls Share, like , comment your views
తెలుగు ట్యుటోరియల్ : How to convert any video for free with handbrake .
Best video transcoder / converter for videos
HandBrake is a tool for converting video from nearly any format to a selection of modern, widely supported codecs.
Reasons you’ll love HandBrake:
x264 codec and intel quicksync
Convert video from nearly any format
Free and Open Source
Multi-Platform (Windows, Mac and Linux)
https://handbrake.fr/