కార్పోరేట్ సంస్థలు తమ ప్రయోజనాలకోసం లాబీయింగ్ చేస్తూ ఉంటాయి. ప్రజలకోసం లాభీయింగ్ (పోరాటం) చెయ్యాల్సినవి, ప్రజలకు మేమున్నాం అని భరోసా ఇస్తూ అండగా ఉండాల్సినవి ప్రతిపక్షపార్టీలు , రాజకీయ స్వచ్చంద సంస్థలూ , మీడియానూ. రాజకీయ పార్టీలు ప్రజలను ఎలాగూ ఓటర్లగానే చూస్తాయి. వాటికి తొత్తుల్లా వ్యవహరించే స్వచ్చంద సంస్థల వల్ల లాభాలకన్నా నష్టమే ఎక్కువ. ఇక మీడియాకి తన ప్రయోజనాలే తనకు ముఖ్యం . ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో చెప్పలేము.
అయితే మనకు మంచి రాజకీయ స్వచ్చంద సంస్థలు అవసరం ఉంది . చిత్తశుద్దితో పనిచేసే సంస్థలకు ప్రజలు , మీడియా, తటస్థులు సహకారం అందించడానికి వెనుకాడరు. సమర్దులైన వారు రాజకీయ పార్టీలలో చేరడానికి పెద్దగా ఆసక్తి చూపరు . ఉద్యోగస్తులు(ప్రభుత్వ & ప్రైవేట్ ) రాజకీయపార్టీలలో చేరకూడదు అనే నిభందనులు ఎలాగూ ఉన్నాయి. ఇలాంటి వారు ఎక్కువగా స్వచ్చంద సంస్థలవైపు ఆకర్షితులవుతారు. అంతేకాకుండా రాజకీయపార్టీలలో అయితే పదవుల కోసం పోట్లాట ఉంటుంది .ఓట్లు రాల్చుకునే కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తాయి . అదే స్వచ్చంద సంస్థ అయితే పదవుల కోసం పోటీలు ఉండవు. ఇక్కడ ప్రజా ప్రయోజనాలే ముఖ్యం.
అయితే దురదృష్టవశాత్తూ మనదేశంలో ఇలాంటి రాజకీయ సంస్థలు ఎర్రపార్టీలకి అనుభందంగా ఉన్నవే ఎక్కువ . ఇలాంటి ,రాజకీయ పార్టీల ప్రయోజనాలకోసం ఏర్పడ్డ సంస్థల వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ . మనదేశం లో ఏప్రాజెక్టు ప్రారంభించినా ఎర్రపార్టీ అనుభంద సంఘాలు గొడవలు చేస్తాయి. వీరు ప్రాజెక్టు ఎలా ఆపాలి, మీడియా అటెన్షనే ప్రధానం తప్ప ప్రాజెక్టు భాదితులకు పునరావాసం కోసం కాదు . మీడియా సైలెంట్ అవ్వగానే వీరూ సైలెంట్ అయిపోతారు. భాదితుల బాద ఎవ్వరికీ పట్టదు చాలా సందర్బాల్లో.
నిజంగా ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసే సంస్థలు వల్ల ప్రజాచైతన్యం పెరుగుతుంది . హన్నా హజారే లాంటివారు అవినీతి పై పోరాడి కొన్ని విజయాలు సాదించారు. మేధాపాట్కర్ లాంటివారి వల్ల నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది. జేజేరావు నేతృత్వంలో ఎలక్షన్ వాచ్ సేవలు మనకు తెలిసినవే. లోకసత్తా స్వచ్చంద సంస్థగా ఉన్నప్పుడు కొన్ని విజయాలు సాదించింది . మనకు ప్రజలకోసం లాబీయింగ్ చేసే సంస్థలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది. మనకు సమర్దులైన నిజాయితీ పరులు కొదవేమీ లేదు.
ఒక్కోసారి కార్పోరేట్స్ చేసే లాబీయింగ్ వల్ల కుడా ప్రజలకు ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకి ఇదివరకు చిన్నపట్టణాల్లో , గ్రామల్లో రోడ్లు స్తానిక కాంట్రాక్తర్లు వేసేవారు . తూతూ మంత్రంగా రోడ్లు వెయ్యడం అవి వెంటనే పాడయిపోవడం జరిగేది. కొందరు డబ్బున్న కాంట్రాక్టర్లు హాట్‌మిక్సింగ్ ప్లాంట్స్ పెట్టారు . మరి వాటికి పని కావాలి కదా. లాభీయింగ్ చేసి అన్ని రోడ్స్ హాట్‌మిక్సింగ్ వి మాత్రమే వెయ్యాలని జీవో తెప్పించారు . దానితో మెషీన్ లెవిలింగ్ తో రోడ్లు వెయ్యడం తప్పనిసరి అవ్వడంతో రోడ్లు నున్నగా గోతులు లేకుండా చాలా సంవత్సరాలు మన్నుతున్నయి .
ప్రజలకోసం లాబీయింగ్ చేసే సంస్ఠలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది.
లోకసత్తా పై ఒక పోస్ట్ తో సరిపోతుంది అనుకుంటే వాఖ్యాతల అనుమానాల వల్ల మొత్తానికి మూడు పోస్టులు అయ్యాయి. ప్రస్తుత రాజకీయ పరిస్ఠితుల్లో ఈ పోస్ట్ రావడంతో నేను రాజకీయ ఉద్దేశ్యాల్తో రాసేనేమో అని కొందరనుకున్నరు. లోకసత్తా పై పోస్ట్‌మార్టమ్ పోస్టులో రాసినవన్ని నిజాలే. అవి నడుస్తున్న చరిత్ర. అభిమానులకు జీర్ణం చేసుకోవడం కొంచెం కష్టమే. అయినా రాసిన వాడు రాసినా చదివేవారికీ వివేకం ఉంటుంది.
ఇక లోకసత్తా తన పద్దతులపై సమీక్షించుకున్న దాఖలాలు పెద్దగా లేవు . వారు ఎక్కువగా ఇతరులను నిందిస్తారు . ఇతరులు డబ్బు మద్యం పంచడం వల్లే మాకు ఓట్లు రాలేదు అంటారే గాని తాము ప్రజలకు చిత్తచుద్దితో ఏమి చేసాము . ఏమి చెయ్యగలం అని ఆలోచించరు.
లోకసత్తా ప్రారంభించి తొమ్మిది సంవత్సరాలు పైన అయ్యింది . ఈ తొమ్మిది సంవత్సరాల ప్రజాజీవితంలో అది సాదించినవి ఏమైనా ఉంటే అది సంస్థ కింద ఉన్నప్పడే. పార్టీగా ఏం సాదించిందో అందరికీ తెలిసినదే. జేపీ పెద్ద వ్యక్త. బాగా మాటలాడతారు. ఈ గడ్డమీద పుట్టిన పసిగుడ్డు కూడా వేదాంతం , తర్కం మాట్లాడతారు . కబుర్లు చెప్పడంలో భారతీయుల తర్వాతే ఎవ్వరైనా. కాని దేశానికి కావల్సినవి మాటలు కాదు . చేతలు. చేతలను బట్టె వారిమీద నమ్మకం కుదురుతుంది ప్రజలకి.
పత్రికా ప్రకటనలు కాక లోకసత్తా చేసిన పనులు ఏమీటి?
౧. సునామీ లాంటి పకృతి విపత్తులు వచ్చినప్పుడు భాదితులకు అండగా నిలిచిన దాఖలాలు ఉన్నాయా? జేపీ భాదితులను కలిసారా?
౨. రైతులు , కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులలో వారికి నైతిక స్థైర్యం పెంచడానికి లోకసత్తా ఏమైనా చేసిందా? జేపీ భాదితులను కలిసారా? భీం రాం వాడ లాంటి సంఘటనలు జరిగినప్పుడు లోకసత్తా స్పందనేమిటి?జేపీ భాదితులను కలిసారా?
౩.లోకసత్తా కార్యకర్తలు , రక్తధానం , రోగులకు పళ్ళు పంచడం లాంటి కార్యక్రమాల్లో పాల్గోంటున్నారా?
౪.లోకసత్తాలో డాక్టర్లు సభ్యులుగా చాలామంది ఉన్నా వారు పేదలకు ఉచిత వైద్యం లాంటి శిభిరాలు ఎక్కడైనా పెట్టారా?
౫. బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసారు కదా. దాని వల్ల లాభమేమిటి. తాగేవాడు మైన్‌షాపులో కొనుక్కొని తాగుతాడు కదా?
౭.జేపీ తలుచుకుంటే తన కార్యకర్తల , సానుభూతి పరుల సహాయంతో ఎన్నో సేవాకార్యక్రమాలు చెయ్యించవచ్చు . కానీ ఆ ఊసే లేదెందుకు. ? ఇతరులు వెలుగులోకి వస్తారనా? లేక పార్టీ బలపడుతుందనా?
ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలా చెప్పుకుంటు పోతే..
లోకసత్తా వైఫల్యాలు వ్యూహాత్మకమా?
లోకసత్తా పార్టీ ఆవిర్భావం వెనుక వ్యూహం ఏమీటి ? లోకసత్తా ని ఒక స్థాయికి మించి పెరగకుండా అడ్డుకుంటున్నదెవరు?. లోకసత్తా పెరిగితే ఎవ్వరికి నష్టం?. జేపీ గాడ్‌పాథర్ ఎవరు ? లోకసత్తా ప్రస్తుతమున్న పరిస్తితిలోనే ఉంటేనే జేపీకి లాభమా? రేపేదో సాదిస్తాం అని కార్యకర్తలను బ్రమల్లో ఎందుకుంచుతున్నారు? ఎందుకు పార్టిని బలోపేతం చెయ్యడం లేదు? కాడర్ ను నిర్మించడంలో అలసత్వం ఎందుకు? ఇంకా మరెన్నో .... వీటికి కాలమే సమాధానం చెబుతుంది.
నేను లోకసత్తా లాంటి పార్టీలు ఉండాలనే అంటున్నాను. ప్రజలకి ఎక్కువ పార్టీలు ఉంటే చాయుస్ ఉంటుంది. రాజకీయ పార్టీల మద్య పోటీ వల్ల ప్రజలకే లాభం.. కాని జేపి ని సత్యంరాజు లా ఎవ్వరూ ముంచకూడదని ఆశిద్దాం..

ప్రజారాజ్యమ్ గురుంచి రాద్దామనుకున్నా కాని లొకసత్తా గురించి నాకు తెలిసినవి కొన్ని రాస్తున్నా. బ్లాగుల్లో లోకసత్తా పై రాయడం అంటే దైర్యం చేసినట్టే. ఇక్కడ జేపీ అభిమానులు ఎక్కువ. అయినా నిజాలు ఎప్పటికీ నిజాలేకదా.
నేను లోకసత్తాపై పోస్ట్ మార్టం రాసా. దానికి జవాబుగా భవాని గారు సమాధానం అంటూ రాసారు . నా మొదటి వ్యాసమ్ ముఖ్యోద్దెశ్యం ప్రజలు అభ్యర్దిని చూసే ఓట్లు వేస్తారు అని . కూకట్ పల్లి లో జేపీకి 70వేలు వచ్చినా పార్లమెంట్ అభ్యర్దికి ౩౦ వేలు కూడా రాలేదంటే కారణమేమిటి. అందుకే వైయస్ చాలామంది సిట్టింగ్స్ కు సీట్లు ఇవ్వకుండా కొత్తవారికిచ్చాడు. మోడీ గుజరాత్ లో ఈ పాలసీ పేట్టి విజయాలు సాదిస్తున్నరు.
గూగిల్ లో వెతికితే ఈ లింక్స్ దొరికాయి . ఇందులో వాఖ్యాతలు లేవనెత్తిన ప్రశ్నలకు, ప్రశ్నలలాంటి సమాధానాలు ఉన్నాయి. చూడండి.
జేపీ తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ గా పనిచేసినప్పుడు అతని పై ఆరోపణలు వచ్చాయి . రైతులకు సంబందించి అనుకుంటా. ఆరోపణలు రావడం మాత్రం నిజం . అప్పటి పత్రికలు , ముఖ్యంగా వార్త దినపత్రిక ఉంటే మనకి వివరాలు తెలిసేవి.
చంద్రబాబు ప్రభుత్వం అతన్ని ప్రాధాన్యం లేని పోశ్టుకు బదిలీ చేసింది . జేపీ ఇగో దెబ్బతింది . రాజీనామా చేసారు. ఐయ్యేయస్ కి. స్వచ్చంద సంస్థ లోకసత్త ప్రారంబించారు . స్థానిక సంస్థలకి అధికారాలు అంటూ ఈనాడులో వ్యాసాలు రాసేవారు. ఇతర పత్రికలు మాకు వ్యాసాలు ఇవ్వండి మొర్రో అని బహిరంగంగా మొత్తుకున్నా ఇచ్చేవారు కాదు జేపీ. తరువాత ఈటీవీ లో యాంకర్ గా కూడా పనిచేసినట్టు గుర్తు.
జేపీ ఇగోతో లోకసత్తాకి సమస్యలు:
ఐయ్యేయస్ కి రాజీనామాతో ప్రజల్లో ముఖ్యంగా , చదువుకున్న వారిలో హీరోగా మారారు . దానికి తోడు మీడియా జేపీ చుట్టూ బాగా హైప్ క్రియేట్ చేసింది . దీనితో చాలామందికి లోకసత్తపై గురి కుదిరింది. చాలా పట్టణాల్లొ మీటింగులు పెట్టేవారు జేపీ. వాటికి ప్రభుత్వాదికారులు వచ్చేవారు (రావాల్సిన అవసరమ్ లేకపోయినా). జేపీ ప్రభుత్వ అధికారులతొ వాదన దిగేవారు. వాళ్లని కడిగేసేవారు. దానితో జేపీ పై చదువుకున్న యువతలో అంచనాలు పెరిగయి.
సినీనటుడు నాగార్జున లాంటివారూ లోకసత్తాలో జాయిన్ అయ్యరు. ఒక సుముహుర్తాన లోకసత్తా స్వచ్చంద సంస్థని రాజకీయ పార్టీగా మార్చారు జేపీ.
జేపీ ఒంటెత్తు పోకడలు , ఇగో బరించలేని చాలా మంది లోకసత్త నుంచి నిస్క్రమించారు. లోకసత్తా పార్తీని ఏకపక్షంగా జేపీ ప్రకటించినప్పుడు చాలా గొడవలయ్యయి.. లోకసత్త పార్టీ వేరు. లోకసత్త సంస్థ వేరు అని జేపీ సర్దిచెప్పినట్టు గుర్తు. ఈ క్రమంలో నిజాయితీ పరులైన చాలామంది లోకసత్తాకి దూరమయ్యరు.
జేపీ తన పార్టీలో తనకీందే అందరూ పనిచెయ్యలని కోరుకుంటారు. నాగార్జున లాంటి సెలబ్రిటీలు జాయిన్ అయ్యినా ఆ క్రెడిట్ జేపీకే వెళ్లేలా చూసుకుంటారు. ఇక పొత్తుల విషయమై ఎర్రపార్టిలూ తన వద్దకే రావాలనుకుంటారు. తనకిందే పనిచెయ్యలనుకుంటారు. మీడియాలేకుండా ఏపనీ చెయ్యరు. ఏది మాట్లాడినా అంతా మీడియాముందే. హైదరాబాదు దాటి ముందుకు రారు.
ఒక రాజకీయ నేతగా అందరినీ కలుపుకు పోవాలి . పని విభజన చేసి ఇతరులకి అప్పగించాలి. సెలబ్రిటీలను సరిగా ఉపయోగించుకోవాలి, కోత్తవారిని కలుపుకోవాలి.ఎదురెల్లి ఆహ్వానించాలి. కాని ఇవేమీ చెయ్యరు. కాని అందర్నీ నిందిస్తారు(ప్రజలతో సహా) తనొక్కడే నీతిమంతుడైనట్టు.
నేను లోకసత్తాపై పోస్ట్ మార్టం రాసా. దానికి జవాబుగా భవాని గారు సమాధానం అంటూ రాసారు . నా మొదటి వ్యాసమ్ ముఖ్యోద్దెశ్యం ప్రజలు అభ్యర్దిని చూసే ఓట్లు వేస్తారు అని . కూకట్ పల్లి లో జేపీకి 70వేలు వచ్చినా పార్లమెంట్ అభ్యర్దికి ౩౦ వేలు కూడా రాలేదంటే కారణమేమిటి. అందుకే వైయస్ చాలామంది సిట్టింగ్స్ కు సీట్లు ఇవ్వకుండా కొత్తవారికిచ్చాడు. మోడీ గుజరాత్ లో ఈ పాలసీ పేట్టి విజయాలు సాదిస్తున్నరు.
గూగిల్ లో వెతికితే ఈ లింక్స్ దొరికాయి . ఇందులో వాఖ్యాతలు లేవనెత్తిన ప్రశ్నలకు, ప్రశ్నలలాంటి సమాధానాలు ఉన్నాయి. చూడండి.
Read some Inportant facts about JP Loksatta
Is JP's 'new generation politics' yet another election rhetoric? - times of india
జయ ప్రకాష్ నారయణ గారి చిత్త శుద్దికో ప్రశ్న...?
ఇక నా వెర్షన్ లోకి వస్తాను. నేను చిన్నప్పటి నుంచి రోజూ పేపర్లు చదువుతూ ఉంటాను.జేపీ తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ గా పనిచేసినప్పుడు అతని పై ఆరోపణలు వచ్చాయి . రైతులకు సంబందించి అనుకుంటా. ఆరోపణలు రావడం మాత్రం నిజం . అప్పటి పత్రికలు , ముఖ్యంగా వార్త దినపత్రిక ఉంటే మనకి వివరాలు తెలిసేవి.
చంద్రబాబు ప్రభుత్వం అతన్ని ప్రాధాన్యం లేని పోశ్టుకు బదిలీ చేసింది . జేపీ ఇగో దెబ్బతింది . రాజీనామా చేసారు. ఐయ్యేయస్ కి. స్వచ్చంద సంస్థ లోకసత్త ప్రారంబించారు . స్థానిక సంస్థలకి అధికారాలు అంటూ ఈనాడులో వ్యాసాలు రాసేవారు. ఇతర పత్రికలు మాకు వ్యాసాలు ఇవ్వండి మొర్రో అని బహిరంగంగా మొత్తుకున్నా ఇచ్చేవారు కాదు జేపీ. తరువాత ఈటీవీ లో యాంకర్ గా కూడా పనిచేసినట్టు గుర్తు.
జేపీ ఇగోతో లోకసత్తాకి సమస్యలు:
ఐయ్యేయస్ కి రాజీనామాతో ప్రజల్లో ముఖ్యంగా , చదువుకున్న వారిలో హీరోగా మారారు . దానికి తోడు మీడియా జేపీ చుట్టూ బాగా హైప్ క్రియేట్ చేసింది . దీనితో చాలామందికి లోకసత్తపై గురి కుదిరింది. చాలా పట్టణాల్లొ మీటింగులు పెట్టేవారు జేపీ. వాటికి ప్రభుత్వాదికారులు వచ్చేవారు (రావాల్సిన అవసరమ్ లేకపోయినా). జేపీ ప్రభుత్వ అధికారులతొ వాదన దిగేవారు. వాళ్లని కడిగేసేవారు. దానితో జేపీ పై చదువుకున్న యువతలో అంచనాలు పెరిగయి.
సినీనటుడు నాగార్జున లాంటివారూ లోకసత్తాలో జాయిన్ అయ్యరు. ఒక సుముహుర్తాన లోకసత్తా స్వచ్చంద సంస్థని రాజకీయ పార్టీగా మార్చారు జేపీ.
జేపీ ఒంటెత్తు పోకడలు , ఇగో బరించలేని చాలా మంది లోకసత్త నుంచి నిస్క్రమించారు. లోకసత్తా పార్తీని ఏకపక్షంగా జేపీ ప్రకటించినప్పుడు చాలా గొడవలయ్యయి.. లోకసత్త పార్టీ వేరు. లోకసత్త సంస్థ వేరు అని జేపీ సర్దిచెప్పినట్టు గుర్తు. ఈ క్రమంలో నిజాయితీ పరులైన చాలామంది లోకసత్తాకి దూరమయ్యరు.
జేపీ తన పార్టీలో తనకీందే అందరూ పనిచెయ్యలని కోరుకుంటారు. నాగార్జున లాంటి సెలబ్రిటీలు జాయిన్ అయ్యినా ఆ క్రెడిట్ జేపీకే వెళ్లేలా చూసుకుంటారు. ఇక పొత్తుల విషయమై ఎర్రపార్టిలూ తన వద్దకే రావాలనుకుంటారు. తనకిందే పనిచెయ్యలనుకుంటారు. మీడియాలేకుండా ఏపనీ చెయ్యరు. ఏది మాట్లాడినా అంతా మీడియాముందే. హైదరాబాదు దాటి ముందుకు రారు.
ఒక రాజకీయ నేతగా అందరినీ కలుపుకు పోవాలి . పని విభజన చేసి ఇతరులకి అప్పగించాలి. సెలబ్రిటీలను సరిగా ఉపయోగించుకోవాలి, కోత్తవారిని కలుపుకోవాలి.ఎదురెల్లి ఆహ్వానించాలి. కాని ఇవేమీ చెయ్యరు. కాని అందర్నీ నిందిస్తారు(ప్రజలతో సహా) తనొక్కడే నీతిమంతుడైనట్టు.
నేను పుస్తకాలు పెద్దగా చదవను. ఎక్కువగా పత్రికలు/మాగజీన్స్ తెలుగు ఇంగ్లిషువి , నెట్లోనూ చదువుతుంటాను. గత కొద్ది సంవత్సరాలలో నేను చదివిన పుస్తకాలు రెండే. ఒకటి రమణ మహర్షి పై రాసిన చలం పుస్తకం . అదైనా దాన్ని ప్రింట్ వేసిన ప్రెస్స్ ఓనర్ శ్రీరామ్ , నా స్నేహుతుడే ఇస్తే చదివా. చలం అంటే రెబల్ స్టార్ అని ఈ మద్యే బ్లాగుల గొడవల మద్యే తెలిసింది . ఇక ఇంకో పుస్తకం "మీడియా మాయాజాలం- చోమ్‌నామ్‌స్కీ- తెలుగు- తెలకపల్లి రవి" అనే చిన్న పుస్తకం. దాని గురుంచే ఈ సోది . పుస్తకాల షాపు కెల్లినా, ప్రజాశక్తివారి రోడ్ పక్క టెంట్ లో అమ్మే చోటకెల్లినా నాకు ఎక్కువగా "నిమ్మతో నలబై ఉపయోగాలు" "ఎంబ్రాయిడరీ నేర్చుకోండీ" మన బుర్ర పాడుచేసే "విజయానికి 99మెట్లు " లాంటి పుస్తకాలే కనపడుతాయేంటో.
చోమ్‌నామ్‌స్కీ అనే అమెరికన్ వామపక్ష మేధావి రాసిన గ్రందంలోవి తీసుకుని ఈ పుస్తకాని తెలకపల్లి రవి రాసారు . నేను కొన్నప్పుడు పది రూపాయలు అనుకుంటా. ప్రజాశక్తి వారు ప్రచురించారు. 60 పేజీలు లోపు అనుకుంటా. అయితే ఈ పుస్తకాన్ని నా ప్రెండ్ ఎప్పటిలానే హస్తగతం చేసుకున్నడు.
ఈ పుస్తకం అమెరికన్ మీడియా గురించే అయినా మన మీడియా కు చక్కగా వర్తిస్తుంది . ఇందులో ప్రజాభిప్రాయాన్ని మీడియా ఎలా మలుస్తుంది . కార్పోరేట్స్ మీడియా ద్వారా ప్రజల అభిరుచులు ఎలా మారుస్తారు. ఏ విదంగా అనామకులు టీవీలో నిపుణులుగా కనిపిస్తారు. వార్తలను ఎలా వక్రీకరిస్తారు. మీడియాకు నచ్చిన వ్యక్తులను ఎలా ఆకాషానికి ఎత్తుతారు. పుకార్లు ఎలా పుట్టిస్తారు ఎలా వ్యాప్తి చెస్తాయి . ఇలాంటివెన్నో ఉన్నాయి .
అయితే ఇందులో ఎర్రపార్టీ వాది అయిన తెలకపల్లి రవి స్వంత పైత్యం (చైనా - ఇండియా యుద్దం) లాంటివి అక్కడక్కడా కనపడినా మొత్తానికి ఇది అందరూ చదవాల్సిన పుస్తకం. విపరీతమైన మీడియా గోలలో బ్రతుకుతున్న మనం ఈ పుస్తకం చదివితే వార్తల వెనుక ఉన్న అసలు రంగును అర్దం చేసుకోవచ్చు. గోబెల్స్* ప్రచారం మాయనుంచి తప్పించుకోవచ్చు.
--------------------------------
*గోబెల్స్ ప్రచారం అంటే ఒక అబద్దాన్ని పదే పదే చెబితే అది నిజం కింద చలమని అవుతుంది. లేదా ఒకే అబద్దాన్ని పదిమంది చెప్పినా అది నిజం కింద చలామణి అవుతుంది.
గోబెల్ అన్న అతను హిట్లర్ యొక్క మంత్రి. ఈ సిద్దాంతాన్ని ప్రతిపాదించి విజయవంతంగా అమలు చేసాడు.
ఉదా: కామ్న రోజూ రెండు పెగ్గులు మందు హీరోలతో కలిపి కొడుతుంది అని ఒక గాసిప్స్ సైట్ వాడు రాస్తే , మిగిలిన గాసిప్స్ సైట్స్ వాళ్లూ రాసేస్తారు ఇంకో రెండు కలిపి. తాగినా డ్రైవ్ చేసుకుంటూ వెల్లిపొతుందని . వీటిని చూసిన చానళ్ళు వాల్లు తమ సినిమా ప్రోగ్రామ్స్ లో చెబుతారు . అవి చూసి ప్రింట్ పత్రికలూ వార్తలు రాసేస్తాయి.

ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్నిరోజుల తరువాత టీవీ9 లో ఒక చర్చాకార్యక్రమంలో ఇద్దరు ఇతర మేధావులతో పాటూ లోకసత్తా అధినేత జయప్రకాష్ నారయణ కూడా పాల్గొన్నాడు . చర్చాంశం ఏమిటంటే అతి తక్కువ శాతం ఓట్లు వచ్చినా అభ్యర్దులు ఎన్నికవడం, దీనికి మిగిల వాళ్లు ఏమన్నారంటే 51 శాతం వచ్చిన వారిని నెగ్గినట్టు ప్రకటించాలి. అలా ఎవ్వరికీ రాకపోతే మొదటి రెండు స్తానాల్లో ఉన్న వారికి మల్లీ ఎన్నిక నిర్వహించాలి (రష్యాలో ఈ పద్దతి ఉంది). ఇలా ఏకాభిప్రాయానికి వస్తే ఆ ప్రతిపాధనని జేపీ తీవ్రంగా వ్యతిరేకించాడు . అలా కాదు మొత్తం వ్యవస్థ మారాలి అని వాదించాడు. చాలాసార్లు జేపీ వాదన మిట్టవేదాంతంలా అనిపిస్తుంటుంది నాకు . అప్పుడే లోకసత్తా పై ఒక వ్యాసం రాద్దామనుకున్నా . ఇప్పుడు లైట్ గా లాగించేస్తా.
సాదారణంగా లోకసత్తా గురుంచి మీడియా పెద్దగా విశ్లేషణలు రాయదు. సరిగా విశ్లేషిస్తే లోకసత్తా ఎదుగు బదుగూ లేకుండా ఉండటానికి కారణాలు , అవకతవకలు, జేపీ రెండునాలుకల ధోరణి , ఒంటెత్తు పోకడలు బోలెడు కనిపిస్తాయి.
ఈవీయం ల తికమక
లోక సత్తా కి ఈ ఎన్నికల్లో 1.8 శాతం ఓట్లు వచ్చయి అంటే ఎక్కువలో ఎక్కువ 7 లక్షలు. జేపీ స్వంతంగా పోటీచేసిన కూకట్ పల్లిలో విజయం సాదించాడు . అతనికి సుమారు 70 వేల ఓట్లు వచ్చయి. అదే సెగ్మెంట్ లోని పార్లమెంట్ అభ్యర్దికి ౩౦ వేల ఓట్లు దాట లేదంట . మిగిలిన చోట్ల అభ్యర్దులకు 1500 నుండి 8000వరకు నియోజిక వర్గం బట్టి పోలయ్యాయి.
అయితే ఈ ఎన్నికల్లో ఒక గమ్మత్తు ఉంది . ఎన్నడూ లేనంతగా ప్రతీ ఇండిపెండెంట్లుకు 1500 పైబడి ఓట్లు వచ్చాయి . ప్రతీ నియోజకవర్గంలో సుమారు పదివేలవరకూ ఇండిపెండెంట్లు సాదించారు . లోకసత్తాకూడా ఇండిపెండట్ల వరసలోనే పడ్డాయేమో ఆ ఓట్లు కూడా అనేది నా డవుట్ . ఇండిపెండెట్లకి బారీగా ఓట్లు పడ్దానికి కారణం ఈవీయం తికమకే.
ఈవీయంలలో గుర్తింపు ఉన్న పార్తీల గుర్తులు మల్టి కలర్ లో అందంగా కనపడేటట్టు పైన ముద్రించారు . మిగిన వారి గుర్తులు మసి మసిగా ప్రింట్ అయ్యి ఉన్నాయి. పైగా డార్క్ మెజెంటా రంగు బాక్ గ్రవుండ్ గా ఉపయోగించారు . ఏమాత్రం కంటిచూపు సరిగా లేకున్నాడార్క్ మెజెంటా రంగు పై ఉన్న గుర్తులు గుర్తించడం కష్టం . తెల్లరంగు కాగితం మీద అయితే నలుపులో గుర్తులు బాగా కనపడతాయి . మనదేశంలో చద్దువుకున్న వారు తక్కువ , వయసుమల్లిన పెద్దవారికి ఈవియం లలో గుర్తులు కనపడేటట్టు లేవు. ఇలా ఎందుకుచేసారో మరి ఎలక్సన్ అధికారులు.
లోకసత్తా అభ్యర్దులు:
లోకసత్తా అభ్యర్దులలో ఎక్కువభాగం వృత్తి నిపుణులు (Doctors, lawers, CA s etc.,) . వీరిలో చాలామందికి గతంలో ఆయా నియోజవర్గ ప్రజలకు పరిచయం లేదు . ప్రజాసేవ చేసిన ధాఖలా కూడా లేవు . అంతే కాక వీరిని సామాన్య జనం కలవాలంటే చాలా కస్టం . పీజు చెల్లించి అపాయింట్ మెంట్ తీసుకోవాలి .
ఇక వీరి ప్రచారం చూస్తే కొద్దిమంది ప్రజల్లో తిరిగారు . కొద్దిమంది ఓట్లు అడగడానికి కూడా రాలేదు . ఓటే అడగని వారికి ఎవ్వరైనా ఓటేస్తారా? . చాలా మంది అభ్యర్దులు ప్రధాన పార్టీలకు అమ్ముడు పోయారని భోగట్టా!
జయప్రకాష్ పబ్లిసిటీ ఆరాటం
జేపీ కి పబ్లిసిటి పై మమకారం అందరికీ తెలిసిందే. తనేదో అవతార పురుషుడులా బిల్డప్ ఇచ్చే యాడ్స్ మీరు చూసే ఉంటారు .అసెంబ్లీలో కూడా మీడియా వైపు చూస్తుంటారంట తను మాట్లాడుతున్నప్పుడు. మీడియాపై పబ్లిసిటీ విషయంలో కోప్ప్డుతూ ఊంటారు . నిజానికి జేపీ కన్నా నిజాయితీ పరులైనా ఐయ్యేయస్ లు చాలామంది ఉన్నారు . వారు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా ప్చ్! వారికి పబ్లిసిటీ లేదు.
ఇక లోకసత్తాలో మిగిలిన నాయకులకు అస్సలు పబ్లిసిటీ కల్పించరు జేపీ. తనొక్కడె వెలగాలన్నది ఆయన ఉద్దేశ్యం ఏమో. టీవీ చర్చల్లో ఆయన తప్ప ఆయన పార్టీ నాయకులు కనిపించరెందుకో?.
కబుర్లు చెబుతూ పబ్బం గడిపేస్తున్నారు
ఒక ఐయ్యేయస్ గా ఉండటం కన్న ఒక రాజకీయపార్టీ అధినేతకి ధర్పం , ధనం , అధికారం , పబ్లిసిటీ ఉంటాయి. ఇక జేపీ చేసే పనేమిటి ? హాయిగా హైద్రాబాద్ లో కూర్చుని ప్రకటనలు ఇవ్వడం , టీవీల్లో కనపడటం . తన దగ్గర డబ్బు ఏదీ లేదు , తల్లి తండ్రులే తనకు బోజనం పెడుతున్నరని చెప్పుకున్న జేపీ ఐయిదు కోట్లు ఆస్తి ఉన్నట్టు ఎలక్షన్ కమీషన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక మీరు లోకసత్తలో జాయిన్ అయ్యి దేశాన్ని మార్చడానికి , జేపీ తో చర్చించాలంటే 20 లక్షలు చెల్లించాలి. (Gold member . Source : loksatta website) అంతసొమ్ము మీ దగ్గర లేకపోతే తగ్గింపులో టికెట్లు ఉన్నాయి. లోకసత్త ఇప్పటివరకు ప్రజలకు చేసిందేమీ లేదు . కాని ప్రజలు తమకు ఓటు వేయినందుకు వీరు ప్రజలను నిందిస్తున్నారు . మద్యం, డబ్బు తీసుకుని ఓట్లు వేస్తున్నారని ప్రజలను తిట్టిపోస్తున్నడు జేపీ.
చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి..
ఇక సామాజిక న్యాయం , మార్పు అని చిలక పలుకులు ఒబామా నుంచి అరువు తెచ్చుకోవడమే కాక ఇతరులు ఆ పదాలను ఉపయోగిస్తుంటే తన సొమ్ము ఏదో పోయినట్టు బాదపడటం విచిత్రం . పోనీ సామాజికన్యాయం మీద నిలబడ్డారా అంటే అదేమీ లేదు . తన పలుకులుకు విరుద్దంగా కులవాద , మతవాద పార్టీలతో పొత్తుపెట్టుకుని లోకసత్తా నియమాలను గంగలో కలిపారు.
ప్రజలు తెలివైన వారు
ప్రజలు తెలివైన వారు . వారికి ఉపయోగం చేసేవారికి వారు ఓట్లు వేస్తున్నారు . పైగా జేపీ చెబుతున్నట్టు రాజకీయనేతలంతా నేరచరిత్ర, స్వార్దమ్ , అవినీతి మో' ఉన్నవారు కాదు . వారిలో చాలామంది మంచి వారున్నారు . కొందరు కొద్ది అవినీతి పరులైనా ప్రజలకు సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు . ప్రజలు తమకు సహాయం చేసే వారిని కాకుండా కబుర్లు చెప్పే జేపీకి ఓట్లెందుకు వెయ్యాలి?
కాంగ్రెస్ వట్టి వసంతకుమార్ , పీతాని , ప్రజారాజ్యం ఈలి నాని లాంటివారు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు కృషి చేస్తారు . అటువంటి వారిని విస్మరించి ముక్కూ మొహం తెలీని లోకసత్తా అభ్యర్దులకి కి ప్రజలు ఓట్లెందుకు వేస్తారు? వెయ్యనందుకు కారణాలు విశ్లేసించకుండా ప్రజలను తాగుబోతులుగా, డబ్బుతీసుకుని ఓట్లేసే వారిగా చిత్రీకరించడం దురదృష్టకరం .
మద్యం , మందు పంచకుండా గెలిచానని జేపీ చెప్పుకుంటున్నాడు బాగానే ఉంది కానీ ఇలా ఇవేమీ పంచకుండానే గెలిచిన వారు చాలామంది ఉన్నారు . ప్చ్! కాని వారికి పబ్లిసిటి లేదు .
క్లబ్ పార్టీగా లోకసత్తా:
చాలామంది క్లబ్స్ లో జాయిన్ అవుతూ ఉంటారు . గొప్పకోసం మరియి అక్కడ పుర ప్రముఖులు (page3)ఉంటారు కదా. వారితో పరిచయాలు తమకి లాభిస్తాయని . ఇలాంటి క్లబ్స్ లో పేదలకి అది చెయ్యాలి , ఇది చెయ్యాలి అని కొన్ని గుంపులు మాటలాడుకుంటాయి . ఏవో నిర్నయాలు తీసేసుకుంటారు . బయటికి వచ్చాక ఎవ్వరి పనుల్లో వాళ్లు తలమునకలవుతారు . మళ్లా క్లబ్ లో కలిసినప్పుడు మల్లా నిర్ణయాలు, తీర్మానాలు .. బయటకు వచ్చాక మామూలే..
లోకసత్తా పరిసస్థితి నాకు అలానే కనిపిస్తుంది . ప్రజలతొ టచ్ లో ఉన్న కార్యకర్తలు బహు తక్కువ . నేను లోకసత్త కార్యకర్తని అని గొప్పగా చెప్పుకునేవారే గానీ ప్రజలకు ఉపయోగపడే వారేరి? పార్టీకీ ఉపయోగపడేవారూ తక్కువే. ఇక లోకసత్తా అతంర్గత రాజకీయ కీచులాటల జోలికి నేనెల్లడం లేదు. నిజానికి చాలామంది లోకసత్త కార్యకర్తలు వేరేపార్టీకి ఓటేస్తారు.
ప్రజలు చాలా తెలివైనా వారు జేపీ! వట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేల్ తలపెట్టవోయ్ ! అన్నాడు గురజాడ . ప్రజలు కూడా తమకు మేలు చేసేవారికే ఓటేస్తారు గాని తియ్యటి కబుర్లు చెప్పేవారికి కాదు . ప్రజలు తాగుబోతులు , లంచగొడులు , అందుకే మాకు ఓటేయలేదు అనే విమర్శలు మాని వారి మేలు కోసం కృషి చెయ్యండి.
Subscribe to:
Posts (Atom)