కాటన్ మహాశయుని వర్ధంతి సందర్భంగా...

కాటన్ మహాశయుని వర్ధంతి సందర్భంగా ఆయన్ని గుర్తుకు తెచ్చుకోవడం మన బాధ్యత. గన్నవరం వద్ద గోదావరి కి అడ్డంగా కట్టిన కాలువ + బ్రిడ్జి ( అక్విడేక్ట్) (dokka seethamma varadhi ) Mindblowing . ప్రపంచంలోనే ఇలాంటిది ఉండదేమో . ఆ కాలంలో అలాంటి ఐడియాతో అక్కడ అలా కట్టడం రైతులపై కాటన్ ప్రేమకి నిదర్శనం. బ్రిటీషువారి హయాంలో ఆధునిక నీటి పారుదల పితామహుడైన సర్ ఆర్థర్ కాటన్.. కృష్ణ, గోదావరి నదులపై ఆనకట్టలు కట్టారు .


. Bookmark the permalink.

Leave a Reply

మీ వాఖ్య వ్రాయండి.