ఈ రోజుల్లో సెల్ ఫోన్స్ మంచి నాణ్యతతో పొటోలు విడియోలు తియగాలుగుతున్నాయి . సేల్పిలు ఇప్పుడు కామన్ అయ్యాయి. అయితే సెల్ఫి స్టిక్ / మొనోపాడ్ ఉపయోగించితే మంచి సేల్పిలు , విడియోలు తీసుకోవచ్చు .
సెల్ఫి స్టిక్ / మొనోపాడ్ ధర : వంద రుపాయల నుంచి .. కొంతవరకు కెమరా షేక్స్ రాకుండా stabiliser లా ఉపయోగపడుతుంది. డాలి జుం లా, చిన్న సైజు జిబ్ లా విడియో కి ఉపయోగించవచ్చు.
View this video for Tips
Link to selfie stick at flipkart at rs 100