బ్లాగర్ నావ్ బార్ ని తొలగించండి ఇలా.

బ్లాగర్ నావ్ బార్ ని తొలగించండి ఇలా.
బ్లాగర్ dashboard > Layout > Edit HTML
ఈ క్రింది కోడ్ ని కాపీ చేయండి.

#navbar-iframe {
height:0px;
visibility:hidden;
display:none;
}


పై బొమ్మ లో చూపిన ప్రదేశంలో పేస్ట్ చేయండి.
లేకపోతే మద్యలో ఎక్కడైనా CODE పేస్ట్ చేయండి.
save చేయండి.
అంతే విసిగించే నావ్ బార్ మాయం !

This entry was posted in . Bookmark the permalink.

2 Responses to బ్లాగర్ నావ్ బార్ ని తొలగించండి ఇలా.

  1. Really Rocks << >>> Try chestaa

  2. It Workedddddddddddddd
    thats great about you really thanks :-)

Leave a Reply

మీ వాఖ్య వ్రాయండి.