బ్లాగర్ పావికాన్ మార్చండి ఇలా!

బ్రౌజర్ లో వెబ్ సైట్ ఓపెన్ చేసినప్పుడు కనిపించే చిన్ని ఐకాన్ నే పావికాన్ అంటారు .

Favicon .ICO format ఉంటుంది. దీని సైజు 16X16 pixels.
ఫోటోషాప్ లో 128X128 పిక్సెల్స్ లో మీకు కావలసిన చిత్రం తయారుచేసుకోండి. దాన్ని 16X16 సైజుకి రీ సైజు చేయండి.
జేపీజి పార్మాట్ లోకి సేవ్ చెయండి.
ఇర్పాన్ వ్యూ లో ఆ పైల్ ను ఓపెన్ చేసి .ICO format లోకి సేవ్ చెయండి.
ఆ పైల్ ను ఉచిత హోస్ట్ లోకి అప్ లోడ్ చేయండి. వారు లింక్ ఇస్తారు.
eg: www.imgpire.com

ఈ కోడ్ ని కాపీ చేసి క్రింది చూపిన చొట పేస్ట్ చేయండి.
బ్లాగర్ dashboard > Layout > Edit HTML


save చేయండి.
అంతే మీ స్వంత పావికాన్ రెడీ !
ఇదే పద్దతి మామూలు సైట్లకు , ఇతర డైనమిక్ సైట్లకూ వర్తిస్తుంది.
కోడ్ ని ........... టాగ్ మద్య చొప్పిస్తే సరిపోతుంది.

ఫోటోషాప్ తెలియన వారికి చిన్న టిప్ :

ఇర్ఫాన్ వ్యూ లొ మీకు నచ్చిన ఫోటో లేదా మీ ఫోటో తీసుకుని 16X16 పిక్సెల్ సైజులో రీసైజు చేసి .ICO పార్మాట్ లో save చేయండి. పైన చెప్పిన పద్దుతులు పాలో అవండి.

కొన్ని .ICO తయారుచెసే సైట్స్ వున్నాయి. google వెతకండి

డవుట్స్ వుంటే క్రింది టైప్ చెయండి. నేను సమాధానమిస్తా .

This entry was posted in . Bookmark the permalink.

Leave a Reply

మీ వాఖ్య వ్రాయండి.