మా మిత్రులు కొంతమంది సరదాగా చేసిన సింపుల్ స్కిట్
ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి పార్టీలు చేసుకుంటూ రాజకీయాలు సినిమాలు మాట్లాడుకుంటూ ఘర్షణ పడే వారిపై , అలాగే పెస్బుక్ లో రాజకీయాలు మాట్లాడుకుంటూ ఒకరినొకరు తిట్టుకునే వారిపై చిన్న సెటైర్
రికార్డ్ బటన్ ని గట్టిగా నొక్కక పోవడం తో కొన్ని డైలాగ్స్ రికార్డ్ అవ్వలేదు .. అయినా పిచాపాటినే కదాఅనిఅలాఎడిట్చేసి అప్లోడ్చేసేసాం...