సినిమా ఎనిమేషన్ , VFX నేర్చుకోవలనుకే వారు తప్పక తెలుసుకోవాల్సిన చేదు నిజాలు

Don't join any Vfx /animation courses before viewing this video

 1. అత్తిలి, దువ్వ ప్రాంతాలవారు సినిమా గ్రాపిక్స్ నేర్చుకోవాలని hyd వచ్చి ఎలా మోసపోతున్నారు ?
2. అసలు సినిమా గ్రాపిక్స్ పరిస్తితి ఏమిటి worldwide ?
 3. సినిమా గ్రాపిక్స్ రంగంలో లో అసలు జాబ్స్ ఉన్నాయా?
4. కొన్ని Training Institutes మాయాజాలం ఏమిటి?
 Pls Share, like , comment your views

. Bookmark the permalink.

3 Responses to సినిమా ఎనిమేషన్ , VFX నేర్చుకోవలనుకే వారు తప్పక తెలుసుకోవాల్సిన చేదు నిజాలు

  1. Kalasagar says:

    అవును, విజయవాడ వాళ్ళు కూడా మోసపోతున్నారు.

  2. Kalasagar says:

    మీరు అత్తిలి, దువ్వ వూరి పేర్లనే ఎందుకు ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రతి చోటా ఇలంటి వాళ్ళు వున్నారు గా.

  3. నేనూ ఆ ప్రాంతం వాడినే . ఈ రోజుకీ ఈ ప్రాంతం నుంది పెద్ద సంఖ్యలో జనాలు బయలుదేరుతున్నరు అని ఈ పోస్ట్ వ్రాసాను. కొందరికైనా నిజాలు తెలుస్తాయి అని

Leave a Reply

మీ వాఖ్య వ్రాయండి.