తెలుగులో Why we don't oppose free services like facebook freebasics and airtel zero :: Podcast in telugu

బీదవానికి ఉచితంగా ఎవరన్నా పులిహోర పొట్లాలు పంచుతుంటే వారిని అడ్డుకోవడానికి రెస్టారెంట్ వాళ్ళు గొడవచేస్తే ఎలా ఉంటుంది? "వాళ్లకి పులిహార వాళ్ళ ఆకలి తీరిపోయి బిర్యాని , తందూరి ,  చేపల పులుసు తెలియకుండా పోతుంది . పెడితే  వాళ్లకి,  రెస్టారెంట్స్  వంటకాలు పంచండి.  ఎం ? పులిహార పెట్టిన వాడు బిర్యాని పెట్టలేదా ? "
ఇలా ఉచితంగా పులిహారాలు పంచుతుంటే ఎవరన్న   రెస్తారెంట్ పెట్టుకుంటే వాడి వ్యాపారం గతేమిటి ?"   అని వాదిస్తే ఎలా ఉంటుంది.  నెట్ న్యూట్రాలిటీకి  ఈ ఉచిత సర్వీసులకి సంబందం  ఏమిటి ?



This entry was posted in ,. Bookmark the permalink.

1 Response to తెలుగులో Why we don't oppose free services like facebook freebasics and airtel zero :: Podcast in telugu

  1. మీ బ్లాగ్ ను ఇప్పుడే చూసాను , మీ ప్రయత్నం చాల బాగుంది , అభినందనలు , అలగే నా బ్లాగ్ కూడా చూడగలరు ,
    http://chaduvukundamrandi.blogspot.in/ చూడగలరు.

Leave a Reply

మీ వాఖ్య వ్రాయండి.