వర్డ్‌ప్రెస్ బ్లాగు లో సెక్యూరిటీలోపాలతో హాకర్ల దాడులు. వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోండిచాలా వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్స్ గత కొద్దిరోజులుగా హాకర్ల బారినపడ్డాయి. దీనికి వర్డ్‌ప్రెస్ లో ఉన్న సెక్యూరిటీ లోపాలే కారణం. అయితే సరికొత్త వర్డ్‌ప్రెస్స్2.8.4లో ఎటువంటి సెక్యూరిటీలోపాలు లేవు కాబట్టి ఈ కొత్త వర్షన్ కు అప్‌గ్రేడ్ చేసుకోవాలి.

అలా చెయ్యకపోతే మీబ్లాగు,డాటాబెస్ తో సహా హాకర్లు చేతిలోకి వెళ్లి వాళ్ళు మీ సైట్ తో ఆటాడుకుంటారు.

మీ సైట్‌కు ఈ సెక్యూరిటీ లోపం ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే

There are strange additions to the pretty permalinks, such as example.com/category/post-title/%&(%7B$%7Beval(base64_decode($_SERVER%5BHTTP_REFERER%5D))%7D%7D|.+)&%/. The keywords are "eval" and "base64_decode."The second clue is that a "back door" was created by a "hidden" Administrator. Check your site users for "Administrator (2)" or a name you do not recognize.source: http://lorelle.wordpress.com/2009/09/04/old-wordpress-versions-under-attack/

అయితే వర్డ్ప్రెస్.కాం యూజర్స్ కి ఎటువంటి ఇబ్బంది లేదు.అది అప్‌గ్రేడ్ చేసారు. స్వంత హోస్టెడ్ వర్డ్‌ప్రెస్ ఉపయోగించే వారు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

. Bookmark the permalink.

2 Responses to వర్డ్‌ప్రెస్ బ్లాగు లో సెక్యూరిటీలోపాలతో హాకర్ల దాడులు. వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోండి

  1. Thanku.. one of my friend lost her blog .she is running it from one year and now its hacked and deleted..

    i am taking my backup...

  2. oh! Contact immediately your friends hosting provider for backup of her site. Generally, all hosting providers maintain weekly backups and restore it on request.

Leave a Reply

మీ వాఖ్య వ్రాయండి.